మడమల నొప్పులు తగ్గటానికి ancle pain

మడమల నొప్పులు తగ్గటానికి ancle pain

మడమల నొప్పులు తగ్గటానికి


*గేద పేడ మడమలకు కట్టిన గంట తరువాత తీసివేయండి .

*వెల్లుల్లిపాయలు నూరి కట్టిన మడమ శుల తగ్గును

  • పచ్చి జిల్లేడు పూలు నూరి కట్టిన మడమ నొప్పి హరిస్తుంది.

*జిల్లేడు ఆకు కు ఆముదం నూనె రాసి వేడి చేసి రాత్రి పడుకునే ముందు మడమ దగ్గర కట్టుకోవాలి.తగ్గును.

👉 శరీరంలో ఎక్కువైన క్యాల్షియం
మడమల దగ్గర చేరుతుంది దీనివల్ల నొప్పి కలుగుతుంది.దీనికి వైద్యులను సంప్రదించాలి.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *