బరువు/ పొట్ట  తగ్గాలంటే To lose weight

బరువు/ పొట్ట తగ్గాలంటే To lose weight

బరువు/ పొట్ట తగ్గాలంటే To lose weight

బరువు తగ్గాలంటే.. ముందు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవాలి.

తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, అధికంగా చేర్చుకోవాలి. సాధారణమైన నీటిని తాగకుండా.. అందుకు బదులుగా *జీలకర్ర నానిన   గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా అధిక బరువుతో కూడిన కండరాలు కరిగిపోతాయి.

 *సొరకాయను వారానికి మూడుసార్లు ఉపయోగించాలి.

*బొప్పాయిని తినాలి.

*మందార వేళ్లను నీటీలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చు.

* లెమన్ టీ సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు.

* అరటి దూటల రసాన్ని సేవించడం,

*గరిక రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గుతుంది.

*రోజూ ఉసిరికాయ రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు.

         వీటితో పాటు ఉదయం పూట అరగంట వాకింగ్ చేయడం మంచిది. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *