మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె Urine Infection Problems

మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె Urine Infection Problems

1,గరికతొ:-ఒకకప్పు పాలగ్లాసులొ20గ్రా”గరిక ముక్కలు
వేసిమరిగించి దించి వడపొసిగోరువెచ్చగా రెండుపూట్లా
తాగాలి
2 చింతాకుతొ:-మూత్రవిసర్జనలొమంటపుడుతుంటె
గుప్పెడుచింతచిగురు తింటెవెంటనేతగ్గిపోతుంది లేదా
రెండుపూటలారెండుచెంచాలచింతాకురసంతాగినా
వెంటనేతగ్గిపోతుంది
3 *బెండకాయతొ:-బెండకాయచిన్నముక్కలుగాకోసి
గుప్పెడుముక్కలను గ్లాసునీటిలొవేసికప్పునీరుమిగిలే
వరకుమరిగించి దించి వడపోసి అరచెంచాపంచదార
కలిపి పూటకు అరకప్పు మొతాదుగామూడుపూటలా
తాగాలి ఇలరెండులెదామూడురోజులుచేస్తె
మూత్రవిసర్జనలొ ఏవిధమైన బాధవుండదు
మూత్రంచాలాసులువుగావిసర్జింపబడుతుంది
స్త్రీ,పురుఘులకు కూడామర్మావయాలకుచెందిన
మంట,పోటుమొదొలైనసమస్యలన్నితగ్గిపోతాయి

4 *బొప్పయిపండుతొ:-బాగాపండినబొప్పయిపండుత్చ్చి
పైతోలు తీసి లోపలిగుజ్జును ముక్కలుగాచేసిరెండు
లేదామూడుపూటలాతింటేమూత్రద్వారంలొ-మంట
తగ్గిపొతొంది

5*రుద్రజడాకులతొ:-సబ్జాచెట్టునేరుద్రజడఅంటారు
దీనిఆకులను20గ్రా॥తీసుకునికొంచెంనీరుపోసి
దంచి రసంతీసి పూటకు2చెంచాలు3పూటలాసేవిస్తె
మూత్రద్వారంలొమంటమూత్రనాళంలొవాపు
తగ్గిపోతాయి

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *